APCPSEA ELECTED BODY AT NELLORE
Tuesday, 23 February 2016
Saturday, 13 February 2016
Monday, 8 February 2016
Sunday, 7 February 2016
Saturday, 6 February 2016
Friday, 5 February 2016
Cps
[2/5, 2:58 PM] Ramanjineylu Cps: AP CPS Employees Association
👀పాత పెన్షన్ విధానంలో ఉన్న ఉద్యోగులు కంటే నూతన పెన్షన్ విధానంలో ఉన్న ఉద్యోగులే పదవీవిరమణ అనంతరం అత్యధిక ఆర్ధికప్రయోజనాలు పొందుతారు.
🙏పాత పెన్షన్ విధానంను defined pension scheme అని అంటారు.నూతన పెన్షన్ విధానంను undefined pension scheme అని అంటారు.పాత defined pension scheme లో ఒక ఉద్యోగి పదవీవిరమణ పొందేనాటికి అతనికి రావల్సిన ఆర్ధికప్రయోజనాలు గానీ లేదా పదవీవిరమణ అనంతరం పొందే పెన్షన్ గానీ ఆ ఉద్యోగి ఉద్యోగంలోనికి చేరిననాడే అతని సర్వీసును బట్టి మరియు అతడు వేతనసవరణలను బట్టి ముందుగానే లెక్కించవచ్చు.అందుకే పాత పెన్షన్ విధానంను defined pension scheme అని అంటారు.ఇక undefined pension scheme విషయానికి వస్తే ఈ విధానంలో ఉద్యోగి పదవీవిరమణ అనంతరం అధిక ఆర్ధికప్రయోజనాలు ప్రయోజనాలు పొందుతారు అనే అభిప్రాయం చాలామంది లో ఉంది.కానీ P.F.R.D.A. చట్టంలోని మనం దాచుకున్న డబ్బులను కనీసం మనం దాచుకున్నంతైనా పొందుటకు గానూ ప్రభుత్వాలు భాద్యతని తీసుకుంటాయని ఎక్కడా పొందుపరచలేదు.కావున మనం దాచుకున్న దానికంటే ఎక్కువగా పొందుతాము అన్నది ఒక భ్రమే మిత్రులారా........అంతేకాదండి మనం పదవీవిరమణ అనంతరం పొందే ఆర్ధికప్రయోజనాలు అన్నింటిపైనా పన్ను చెల్లించాలి.ప్రస్తుతం నూతన పెన్షన్ విధానంలో పదవీవిరమణ పొందిన ఉద్యోగులు వారు దాచుకున్న మొత్తం నగదులో 60% మొత్తంను చెల్లిస్తారు.అయితే ఇది పన్ను పరిధిలోకి వచ్చే మొత్తమని మనం గుర్తించాలి.ప్రస్తుతం ఈ పన్ను 10% గా ఉంది.భవిష్యత్తులో ఇది మారవచ్చు.ఇప్పుడు అంచనా వేసుకోండి మిత్రులారా పదవీవిరమణ అనంతరం మనం పొందే ప్రయోజనాలు ఎంత ఘనంగా ఉంటాయో....... చట్టంలో నూతన పెన్షన్ విధానంను undefined pension scheme అని పేర్కొనడంతోనే మన ప్రయోజనాలు ఏపాటివో మనం అంచనా వేయొచగచ్చు
AP CPS Employees Association
[2/5, 2:59 PM] Ramanjineylu Cps: 👉CPS విదానానికి కారకులెవరు?
PFRDA చట్టాన్ని చేసింది ఎవరు?
🔨చట్టం అయింది కనుక ఇంక చేసేదేమీలేదా?
🔹కొత్త పింఛను పథకంతో ఉద్యోగుల కుటుంబాలు బలికావలసిందేనా? అని బాధపడుతూ వదిలేస్తే సరిపోదు.
🔹చట్టాల్ని మార్చటం, రద్దు చేయటం అనేవి అసాధ్యమైనవేమీ కాదు.
🔹అత్యంత దుర్మార్గమైన చట్టాలను కూడా ప్రజా ఉద్యమాల ఫలితంగా మార్చిన సందర్భాలు లేకపోలేదు. పిఎఫ్‌ఆర్‌డిఎ చట్టం రద్దు కావాలన్నా లేదా కనీస పెన్షన్‌కు గ్యారంటీ ఉండాలన్నా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగాలి.
🔹 కొత్త పింఛన్ పథకం వర్తించే వారితోపాటు 2004 ముందు నుంచి సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లు కూడా ఐక్యంగా ఉద్యమించాలి. (సెక్షన్ 12లోని సబ్ సెక్షన్ 4, 5 ప్రకారం కొత్త పింఛన్ పథకాన్ని వారికి కూడా విస్తరించే ప్రమాదం పొంచి ఉన్నది.
ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్ ఫండ్ రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్ అధారిటీ (పిఎఫ్‌ఆర్‌డిఎ) చట్టం అరిష్టంగా దాపురించింది.
🔹 సెప్టెంబర్ 4న లోక్‌సభ ఆమోదించిన ఈ బిల్లును 6న రాజ్యసభ ఆమోదించగా 21న రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. దీనితో ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ పథకంలో చీకటి అధ్యాయం అలుముకున్నది. పింఛను పేరుతో ప్రభుత్వ వంచనకు చట్టబద్ధత లభించింది. ఈ చట్టం రావటానికి 13 సంవత్సరాలు పట్టింది. దేశంలో పెన్షన్ సంస్కరణల ఆవశ్యకతపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 2001లో ఒక పత్రాన్ని ప్రకటించింది. ఐఎంఎఫ్ ఆదేశాలకు లొంగిపోయిన బిజెపి నాయకత్వంలోని నాటి ఎన్‌డిఏ ప్రభుత్వం ఆ ఏడాది మేలో బికె భట్టాచార్య కమిషన్‌ను నియ మించింది. ఆ కమిటీ 2003 అక్టోబర్‌లో నూతన పెన్షన్ పథకంపై నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఆర్థికశాఖ ఒక నోటిఫికేషన్ ద్వారా తాత్కాలిక పిఎఫ్‌ఆర్‌డిఎను ప్రకటించింది. అదే సంవత్సరం డిసెంబర్ 22న వాజ్‌పేయి ప్రభుత్వం పార్లమెంటులో విధాన ప్రకటన చేసింది. 2004 జనవరి 1 నుంచి నూతన పెన్షన్ స్కీమ్ పేరుతో బిిజెపి. కాంగ్రేస్ కలిసి ఈ చట్టాని చేయడం దుర్మార్గం.
ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్
విధానం GOMS No:654, 655 ఫైనాన్స్, తేది
22-09-2004 ద్వార ఉమ్మడి A P లో అమలులోకి వచ్చింది. ఇపటికైన మోది గారు ఏమంటారు? దాటవేసె దోరణిలో ఉన్నారు.
[2/5, 3:00 PM] Ramanjineylu Cps: 💢C.P.S. విధానంపై సందేహాలు----ఒక అవగాహ💢
👉2వ సందేహం👈
👀ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడం ప్రభుత్వాలకు తలకుమించిన భారం కావడం వలనే ప్రభుత్వాలు ఈ నూతన పెన్షన్ విధానంను తీసుకొచ్చాయి.
🙏ఉద్యోగులు అందరికీ పదవీవిరమణ అనంతరం ఇస్తున్న పెన్షన్ ఎంతో తెలుసా ? అక్షరాలా మన దేశ జి.డి.పి.లో 0.51%.అందులోనూ రక్షణ బలగాలవారికి ఇచ్చే పెన్షన్ 0.26%.ఇక మిగిలినవారికి అందరికీ ఇచ్చే పెన్షన్ కేవలం 0.25% మాత్రమే.ఈ గణంకాలు కాకులలెక్కలు కావు.నా సొంత లెక్కలు అంతకంటే కావు.centre for economic research and finance department లో research scientist ఇచ్చిన పరిశోధనాపత్రంలోని సమాచారం ఇది.ఉద్యోగులకు పెన్షన్ రూపంలో దేశ జి.డి.పి.లో 0.25% ఇచ్చే సొమ్ము ప్రభుత్వానికి నిజంగా భారమేనంటారా ? ఒకసారి ఆలోచించండి మిత్రులారా......
[2/5, 3:02 PM] Ramanjineylu Cps: 🌺శ్రీనివాస్🌺
👊👊👊PENSION AND GRATUITY IS OUR RIGHT👊👊👊
👉C.P.S. విధానంపై సందేహాలు----ఒక అవగాహన
🔮3వ సందేహం🔮
🔹పాత పెన్షన్ విధానంలో ఉన్న ఉద్యోగులు కంటే నూతన పెన్షన్ విధానంలో ఉన్న ఉద్యోగులే పదవీవిరమణ అనంతరం అత్యధిక ఆర్ధికప్రయోజనాలు పొందుతారు.
🔹పాత పెన్షన్ విధానంను defined pension scheme అని అంటారు.నూతన పెన్షన్ విధానంను undefined pension scheme అని అంటారు.
పాత defined pension scheme లో ఒక ఉద్యోగి పదవీవిరమణ పొందేనాటికి అతనికి రావల్సిన ఆర్ధికప్రయోజనాలు గానీ లేదా పదవీవిరమణ అనంతరం పొందే పెన్షన్ గానీ ఆ ఉద్యోగి ఉద్యోగంలోనికి చేరిననాడే అతని సర్వీసును బట్టి మరియు అతడు వేతనసవరణలను బట్టి ముందుగానే లెక్కించవచ్చు.
అందుకే పాత పెన్షన్ విధానంను defined pension scheme అని అంటారు.ఇక undefined pension scheme విషయానికి వస్తే ఈ విధానంలో ఉద్యోగి పదవీవిరమణ అనంతరం అధిక ఆర్ధికప్రయోజనాలు ప్రయోజనాలు పొందుతారు అనే అభిప్రాయం చాలామంది లో ఉంది.
కానీ P.F.R.D.A. చట్టంలోని మనం దాచుకున్న డబ్బులను కనీసం మనం దాచుకున్నంతైనా పొందుటకు గానూ ప్రభుత్వాలు భాద్యతని తీసుకుంటాయని ఎక్కడా పొందుపరచలేదు.కావున మనం దాచుకున్న దానికంటే ఎక్కువగా పొందుతాము అన్నది ఒక భ్రమే మిత్రులారా........
అంతేకాదండి మనం పదవీవిరమణ అనంతరం పొందే ఆర్ధికప్రయోజనాలు అన్నింటిపైనా పన్ను చెల్లించాలి.
ప్రస్తుతం నూతన పెన్షన్ విధానంలో పదవీవిరమణ పొందిన ఉద్యోగులు వారు దాచుకున్న మొత్తం నగదులో 60% మొత్తంను చెల్లిస్తారు.అయితే ఇది పన్ను పరిధిలోకి వచ్చే మొత్తమని మనం గుర్తించాలి.ప్రస్తుతం ఈ పన్ను 10% గా ఉంది.
భవిష్యత్తులో ఇది మారవచ్చు.ఇప్పుడు అంచనా వేసుకోండి మిత్రులారా పదవీవిరమణ అనంతరం మనం పొందే ప్రయోజనాలు ఎంత ఘనంగా ఉంటాయో....... చట్టంలో నూతన పెన్షన్ విధానంను undefined pension scheme అని పేర్కొనడంతోనే మన ప్రయోజనాలు ఏపాటివో మనం అంచనా వేయొచ్చు.
👊👊👊COME ON CPS SOLDIERS LETS FIGHT FOR OUR RIGHT👊👊👊
Thursday, 4 February 2016
Post card movement
Post card vudyamam 7 న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోబడినది. కావున ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు. AP CPS EMPLOYEES ASSOCIATION