సి పి ఎస్ మిత్రులారా ఆలోచించండిమన అన్నలు వారి గ్రాట్యుటీని 10 లక్షల నుంచి 12 లక్షలు చెల్లించాలని కోరుతారు కాని మనకు కనీసం ఒక లక్ష కూడా అడగరా? వారి బిడ్డ భర్త చనిపోతే వారికి కుటుంబ ఫించను కావాలి కానీ మనం పోయిన మన కుటుంబానికి మాత్రం ఫించను అడుగరా? ఏం అన్నా మీ పాయసం లోకి జీడిపప్పు అడుగుతున్నారు కానీ మా గంజిలోకి ఉప్పు అడుగరా? అలా అడగడానికి మరో 12 సంవత్సరాలు కావాలా? కానీ గుర్తుంచుకోండి మా స్థానంలోకి మీరు కాకపోతే మీవారసులైనా రావడం ఖాయం
ఫిబ్రవరి 7న రాష్ట్ర వ్యాప్తంగా భారత దేశ ప్రధానమంత్రి గారికి సి.పి.యస్ రధ్ధు చేయాలని పోస్టుకార్డు కార్యక్రమంచేపట్టాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించడమయినది.
సి పి ఎస్ మిత్రులారా ఆలోచించండి
ReplyDeleteమన అన్నలు వారి గ్రాట్యుటీని 10 లక్షల నుంచి 12 లక్షలు చెల్లించాలని కోరుతారు కాని మనకు కనీసం ఒక లక్ష కూడా అడగరా?
వారి బిడ్డ భర్త చనిపోతే వారికి కుటుంబ ఫించను కావాలి కానీ మనం పోయిన మన కుటుంబానికి మాత్రం ఫించను అడుగరా?
ఏం అన్నా మీ పాయసం లోకి జీడిపప్పు అడుగుతున్నారు కానీ మా గంజిలోకి ఉప్పు అడుగరా?
అలా అడగడానికి మరో 12 సంవత్సరాలు కావాలా?
కానీ గుర్తుంచుకోండి మా స్థానంలోకి మీరు కాకపోతే మీవారసులైనా రావడం ఖాయం

ఫిబ్రవరి 7న రాష్ట్ర వ్యాప్తంగా భారత దేశ ప్రధానమంత్రి గారికి సి.పి.యస్ రధ్ధు చేయాలని పోస్టుకార్డు కార్యక్రమం
ReplyDeleteచేపట్టాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించడమయినది.